... తెలుగోడి శతృవు

వంశీ కలుగోట్ల // ... తెలుగోడి శతృవు //
**********************************
వాడు: అరేయ్ మన తెలుగోళ్ళు కులగజ్జిగాళ్ళు, వెధవలు, మూర్ఖులు, ఎంతకైనా దిగజారే నీచులు అట కదరా. 

వీడు: ఎవరు చెప్పార్రా? 

వాడు: ఎవరో చెప్తే నేనెందుకు పట్టించుకుంటానురా, మన తెలుగోడే చెప్పాడు. 

వీడు: అదేరా ఇసయం. తెలుగోళ్ళకు శతృవులు ఉత్తరాదివాళ్ళు, తమిలోళ్ళు అంటూ వేరే ఎవరూ ఉండర్రా. మన తెలుగోళ్ళ రూపంలోనే, మన మధ్యనే తిరుగుతూ, మననే సం ... వద్దులే అసలే ఈ మధ్యన సెన్సారోళ్ళు మరీ ఎక్కువగా గొంతులు నొక్కేస్తున్నారు. నీకర్థమైందిగా ఆ ... 

వాడు: మరిప్పుడేం చెయ్యాలిరా? 

వీడు: అరేయ్ జులాయి సినిమాలో బిట్టూ ఏం చెప్పాడురా 'మనమేం చెయ్యాలని ఎప్పుడూ ఎవరినీ అడక్కూడదు' అని సెప్పాడా లేదా. అయినా, నువ్వడిగావు కాబట్టి సెప్తన్నా - చేసేదేం లేదురా, మన డాక్టర్ సాబ్ చెప్పాడుగా బాల్ బాగా పిసుక్కుందాం అంతే. బాల్ ఎంత బాగా పిసుక్కుంటే అంత ప్రశాంతత. పోయి బాగా పిసుక్కో 

Comments

  1. తాను తన అసమదీయులు తప్ప మిగిలిన వారందరూ పరమ వేస్ట్ ఫెల్లోస్ అని సదరు లోకచెత్తా మేతావి అభిప్రాయం. నానా హంగామా చేసి కూకట్పల్లి జనాన్ని ఒక్కసారి బురిడీ కొట్టించగలిగాడు కానీ ఐదేళ్లలో సాధించింది సున్నా. కుల మీడియా పుణ్యమా అని కొన్నేళ్లు టీవీలలో ఒక వెలుగయితే వెలిగాడు కానీ డిపాజిట్టులు కూడా దక్కకుండా చివరికి ఈల పార్టీ జోక్సత్తాగా ముగిసింది.

    డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చెప్పడం పాత డయలాగు. యాక్టర్ అల్లుడిని కాబోయి, డాక్టర్ అయ్యికూడా ప్రాక్టీసు చేయకుండానే కలెక్టర్ అయినా అదీ మధ్యలో వదిలేసి మీడియాలో కమేడియన్ బతుకు ఈడుస్తున్నాని చెప్పడం ఇతగాడికే చెల్లింది.

    ReplyDelete
    Replies
    1. ఇంతకాలం కులగజ్జి అంటే ఏమిటో తెలుసుగాని కులవ్యతిరేక గజ్జి కూడా ఉందని అర్థమవుతుంది!

      Delete
    2. శారీరక రుగ్మతలైతే ఒకటీ రెండూ రకాలుంటాయని అనుకోవచ్చు. కానీ, ఇవి మానసికరుగ్మతలు కదా, పుర్రెకొకటి ఉంటాయి. అయినా, కుల వ్యతిరేక (అన్ని కులాలకు వ్యతిరేకంగా) గజ్జి ఉన్నట్లయితే అది మంచిదే కదా ...

      Delete
    3. ఫలానా కులానికి చెందిన *కొందరు* వ్యక్తులను విమర్శించినంత కులవ్యతిరేకం అనుకుంటే ఎలాగండీ సూర్య గారూ. డాక్టర్ సాబ్ గురించి నేను రాసిన దాంట్లో తప్పుంటే చెప్పండి కానీ గుమ్మడి కాయల దొంగంటే భుజం తడుముకోవడం ఎందుకు?

      Delete
    4. ఏడుపుగొట్టిముక్కల కులవ్యతిరేకగజ్జి 5ఏళ్ళ నుంచ్ తగ్గుడు అవుతలేదు, గోసుడే గోసుడు. వీర గోసుడు. ప్చ్..

      Delete
  2. Jai,
    డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ఏ actor కు అల్లుడవబోయాడు? ఇది తానే అన్నాడా? అలాగే "కమెడియన్ బతుకు" అని కూడా తన గురించి తానే స్వయంగా అన్నాడా? ఆశ్చర్యంగా ఉందే.

    IAS ఉద్యోగానికి రాజీనామా చెయ్యడం తొందరపాటు చర్య, చీఫ్ సెక్రటరీ అయ్యుండేవాడు. ప్చ్, స్వయంకృతాపరాధం.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట వారూ, ఐఏఎస్ అధికారులు అందరూ చీఫ్ సెక్రెటరీలు అవుతారా. తప్పిపోయిన మామకు సెక్రెటరీ కావడమే ఘనకార్యం.

      Citation: దగ్గుబాటి (ఆయనకు కులవ్యతిరేకత అంటకట్టొద్దని సవినయంగా మనవి)

      Delete
    2. జై గారు,

      You have not answered my question, that is ఏ యాక్టర్ కు అల్లుడు కాబోయాడు? కమెడియన్ అని ఎవరన్నారు (మీరు కాక ; jk )? "తప్పిపోయిన మామకు సెక్రటరీ" --- ఓహో మీ భావం NTR అనా?

      నిజమే, IAS ఆఫీసర్లు అందరూ ఛీఫ్ సెక్రటరీ అవరు, IPS ఆఫీసర్లు అందరూ DGP అవరు, బ్యాంక్ లో డైరెక్ట్ ఆఫీసర్ గా (Probationary Officer) జేరిన ప్రతి వ్యక్తీ ఆ బ్యాంక్ MD / Chairman అవరు. కానీ జయప్రకాష్ నారాయణ అంటే మీకు ఎంత పడకపోయినా (btw, ఎందుకని? ఆంధ్రుడవడమే కారణమా) / చిన్న చూపు అయినా (?) / ఎగతాళి అయినా (but why?) కూడా You cannot ignore the fact that he was regarded as an efficient IAS officer / bureaucrat. సర్వీసులో ఉన్నప్పుడు అతనికి మంచి పేరే ఉండేది. ఛీఫ్ సెక్రటరీ అయినా ఆశ్చర్యపోవలసినది ఏమీ ఉండేది కాదు. శ్రీలక్ష్మి Cabinet Secretary గా ఎదుగుతుందనే అంచనాలు విరివిగానే ఉండేవి ఆవిడ వెలుగుతున్న రోజుల్లో (IAS ఆఫీసర్లు అందరూ Cabinet Secretary అవుతారా అనకండి, జవాబు మీకు తెలుసు) - సరే YS గారి హయాం పుణ్యమా అని జైలు పాలయింది ఆ ఆడకూతురు. జయప్రకాష్ అటువంటి ఇబ్బందుల్లో చిక్కుకోలేదు. గవర్నర్ గారికి సెక్రటరీగా కూడా పని చేశాడు. మేధావి అనడానికి సంశయం ఉండనక్కర లేదు. ఈ రోజున అతని ప్రభ తగ్గింది. అందరి హేళనకు గురవుతున్నాడు.

      నేను మళ్ళీ అంటున్నాను - అతను IAS కు రాజీనామా చెయ్యడం error of judgement, పెద్ద తప్పిదం. system ను సంస్కరించాలంటే system లోపలనే ఉండాలి గానీ దాని బయట ఉండి మార్చడం చాలా చాలా కష్టతరం.

      (Disclaimer : నేను JP కులానికి చెందినవాడిని కాను. తెచ్చిపెట్టుకున్న బంధుత్వం కూడా లేదు)

      Delete
  3. జై గారు,

    You have not answered my question, that is ఏ యాక్టర్ కు అల్లుడు కాబోయాడు? కమెడియన్ అని ఎవరన్నారు (మీరు కాక ; jk )? "తప్పిపోయిన మామకు సెక్రటరీ" --- ఓహో మీ భావం NTR అనా?

    నిజమే, IAS ఆఫీసర్లు అందరూ ఛీఫ్ సెక్రటరీ అవరు, IPS ఆఫీసర్లు అందరూ DGP అవరు, బ్యాంక్ లో డైరెక్ట్ ఆఫీసర్ గా (Probationary Officer) జేరిన ప్రతి వ్యక్తీ ఆ బ్యాంక్ MD / Chairman అవరు. కానీ జయప్రకాష్ నారాయణ అంటే మీకు ఎంత పడకపోయినా (btw, ఎందుకని? ఆంధ్రుడవడమే కారణమా) / చిన్న చూపు అయినా (?) / ఎగతాళి అయినా (?) కూడా You cannot ignore the fact that he was regarded as an efficient IAS officer / bureaucrat. సర్వీసులో ఉన్నప్పుడు అతనికి మంచి పేరే ఉండేది. ఛీఫ్ సెక్రటరీ అయినా ఆశ్చర్యపోవలసినది ఏమీ ఉండేది కాదు - much like శ్రీలక్ష్మి Cabinet Secretary గా ఎదుగుతుందనే అంచనాలు విరివిగానే ఉండేవి ఆవిడ వెలుగుతున్న రోజుల్లో (IAS ఆఫీసర్లు అందరూ Cabinet Secretary అవుతారా అనకండి, జవాబు మీకు తెలుసు) - సరే YS గారి హయాం పుణ్యమా అని జైలు పాలయింది ఆ ఆడకూతురు. జయప్రకాష్ అటువంటి ఇబ్బందుల్లో చిక్కుకోలెదు. గవర్నర్ గారికి సెక్రటరీగా కూడా పని చేశాడు. మేధావి అనడానికి సంశయం ఉండనక్కర లేదు. ఈ రోజున అతని ప్రభ తగ్గింది. అందరి హేళనకు గురవుతున్నాడు.

    నేను మళ్ళీ అంటున్నాను - అతను IAS కు రాజీనామా చెయ్యడం error of judgement, పెద్ద తప్పిదం. system ను సంస్కరించాలంటే system లోపలనే ఉండాలి గానీ దాని బయట ఉండి మార్చడం చాలా చాలా కష్టతరం.

    (Disclaimer : నేను JP కులానికి చెందినవాడిని కాను. తెచ్చిపెట్టుకున్న బంధుత్వం కూడా లేదు)

    ReplyDelete
    Replies
    1. Q: కమెడియన్ అని ఎవరన్నారు
      A; దగ్గుబాటి (among others)

      గురువు గారూ, మీ ప్రశ్నలకు నేను పైనే జవాబు చెప్పాను answer sheet మళ్ళీ చూడండి

      శ్రీలక్ష్మి (ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా) మీద అభియోగాలు వచ్చాయి, ఆ తరువాత క్లీన్ చిట్ కూడా వచ్చింది. దేశంలో ఎందరో అధికారులకు ఎన్నెన్నో జరిగాయి. టపాకు & వ్యాఖ్యకు సంబంధం లేకపోయినా మీరు వైఎస్ హయాం తాలూకా విషయాలు గుంజడం అనవసరం అనుకుంటా ("btw, ఎందుకో? కడప/రెడ్డి/క్రైస్తవుడు/some or all the above అవడమే కారణమా" అని నేను అడగదలచలేదు)

      డాక్టర్ సాబ్ మేధావి అని కొందరి అభిప్రాయం, కాదని ఇంకొందరిది. అతనికి సర్వీసులో మంచి పేరు ఉండేదని కొందరు అనుకుంటారు ఇతరులు ఒప్పుకోరు. అన్నా హజారే గారికే స్ఫూర్తి ఇచ్చిన మహనీయుడని కూడా కొంతమంది చెప్పుకోవొచ్చు అది వార్వారి విచక్షణకే వదిలేస్తాను. Some people (especially he himself & a few hardcore fans) have a very high opinion about this individual and lose no opportunity to articulate so at every possible opportunity. This is their choice: I disagree with their opinion but respect their right to think & say what they deem fit.

      అతను సర్వీసులో కొనసాగి ఉంటే ఎన్నెన్ని ఉన్నత పదవులు సాధించే వాడో అన్నది sheer speculation. సంజీవ్ సబ్లోఖ్ లాంటి వారు అలాంటి ప్రాపగాండా చేసుకోలేవడం లేదని మాత్రం గమనించాలి.

      Delete
    2. Conversation between Uncle Fred & Lord Emsworth about Roderick Glossop (from "Uncle Fred In Springtime" by PG Wodehouse):

      Emsworth: I ask because I have an appointment with Sir Roderick Glossop at three o’clock. Connie told me to ask him to lunch, but I was dashed if I was going to do that. Do you know Sir Roderick Glossop, the brain specialist?’

      Uncle Fred: Only to the extent of having sat next to him at a public dinner not long ago

      E: A talented man, I believe

      UF: So *he* told me. He *spoke very highly* of himself

      డాక్టర్ సాబ్ కూడా ఇదే బాపతు. ఛాన్స్ దొరికినప్పుడల్లా తన గొప్పతనం గురించి చాటి చెప్పుకోవడం (ఉ. లోక్పాల్ బిల్లు గురించి *నేనే* ముందు చెప్పాను) అతని అలవాటు. అసమదీయ మీడియా ఈ తరహా సెల్ఫ్ డబ్బాలను టాంటాం చేయడంతో ఇంకా చెలరేగిపోయాడు.

      PS: Roderick Glossop is portrayed on a more down-to-earth "regular guy" basis in later novels after making up with Bertie. The above quote is from an earlier work where Glossop is seen as a haughty "holier-than-thou" snob smirking at mere mortals. For all his cleverness he falls for Twickenham's con!

      Delete
    3. జై గారు,

      // "టపాకు & వ్యాఖ్యకు సంబంధం లేకపోయినా మీరు వైఎస్ హయాం తాలూకా విషయాలు గుంజడం అనవసరం అనుకుంటా" //

      ఇందులో "గుంజడం" అనే మాట ఎందుకొస్తుంది జై గారూ? And సంబంధం లేకపోవడం ఏమిటి, కెరీర్లో తారాజువ్వ లాగా దూసుకుపోతున్న శ్రీలక్ష్మికు జైలుయోగం పట్టడం ఆ పాలనలో తీసుకోవలసి వచ్చిన నిర్ణయాల పుణ్యం కాదా? చివరకు ఆవిడ విడుదల అయినా కెరీర్ లో అది ఒక మాయని మచ్చ లాగా మిగిలిపోతుంది కదా - తను అమాయకురాలు అయినప్పటికీ. మరి ఆ హయాం సంగతి ఎత్తకుండా శ్రీలక్ష్మి కెరీర్ గురించి చెప్పడం వీలు కాదు. నేను ఆ ప్రస్తావన తీసుకొచ్చినది JP అటువంటి ఒత్తిళ్ళకు తలొగ్గినట్లు వినలేదు అని చెప్పడానికే.

      మీరనే కులమీడియా సపోర్ట్ JP రాజకీయాల్లోకి వచ్చిన తరువాతి మాట. అతను సర్వీసులో ఉన్నప్పుడు ఆ ప్రశ్న ఉండదు కదా. మరి కులమీడియా సపోర్ట్ అంటూ సంబంధం లేని పాయింట్ ప్రస్తావించినది మీరు కదా. పై వ్యాఖ్యల్లో నేను మాట్లాడినది అతను సర్వీసులో ఉన్నప్పటి కాలం గురించి మాత్రమే అని గ్రహించాలని మనవి.

      Wodehouse నాకూ ఫేవరైటే గానీ ఆయన ఏం అన్నాడన్నది ప్రస్తుతానికి వదిలేద్దాం. ఎందుకో తెలియదు గానీయండి ఆంధ్రులంటే మీకు విరుద్ధ భావాలేవో ఉన్నాయని అనిపిస్తుంది - అది సమర్ధుడైన బ్యూరోక్రాట్ అయినా, రాజకీయ నాయకుడైనా, సినిమా ఏక్టర్ అయినా. ఎన్నో విషయాల్లో విశేష పరిజ్ఞానం కలిగిన మీరు ఈ విషయంలో మాత్రం వైషమ్యం కనబరుస్తూ మమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంటారు. ఏం చేస్తాం, చంద్రుడిలో మచ్చ అనుకుందాం. కానివ్వండి ఈ విషయాల్లో మీ అభిప్రాయం మీది కాబట్టి ఈ చర్చ ఇక ఇక్కడితొ విరమిద్దాం.

      Delete
    4. ఆంధ్రులంటే జై గారికి విరుద్ధ భావాల విషయంలో మీ మాట సత్యమే అలాగే జగన్ విషయంలో కూడా మీకు అన్ని విధాలా పూర్తి విరుద్ధ భావాలు అన్న మాట కూడా సత్య దూరం కాదు. తేడా అల్లా ఆయన ప్రకటిత విరోధి (ఆంధ్ర/ఆంధ్రులు) మీరు అప్రకటిత విరోధి (జగన్/సంబంధితములు)

      Delete
  4. జై గారు,

    // "టపాకు & వ్యాఖ్యకు సంబంధం లేకపోయినా మీరు వైఎస్ హయాం తాలూకా విషయాలు గుంజడం అనవసరం అనుకుంటా" //

    ఇందులో "గుంజడం" అనే మాట ఎందుకొస్తుంది జై గారూ? సంబంధం లేకపోవడం ఏమిటి, కెరీర్లో తారాజువ్వ లాగా దూసుకుపోతున్న శ్రీలక్ష్మికు జైలుయోగం పట్టడం ఆ పాలనలో తీసుకోవలసి వచ్చిన నిర్ణయాల పుణ్యం కాదా? చివరకు ఆవిడ విడుదల అయినా కెరీర్ లో అది ఒక మాయని మచ్చ లాగా మిగిలిపోతుంది కదా - తను అమాయకురాలు అయినప్పటికీ. మరి ఆ హయాం సంగతి ఎత్తకుండా శ్రీలక్ష్మి కెరీర్ గురించి చెప్పడం వీలు కాదు. నేను ఆ ప్రస్తావన తీసుకొచ్చినది JP అటువంటి ఒత్తిళ్ళకు తలొగ్గినట్లు వినలేదు అని చెప్పడానికే.

    మీరనే కులమీడియా సపోర్ట్ JP రాజకీయాల్లోకి వచ్చిన తరువాతి మాట. అతను సర్వీసులో ఉన్నప్పుడు ఆ ప్రశ్న ఉండదు కదా. మరి కులమీడియా సపోర్ట్ అంటూ సంబంధం లేని పాయింట్ ప్రస్తావించినది మీరు కదా. పై వ్యాఖ్యల్లో నేను మాట్లాడినది అతను సర్వీసులో ఉన్నప్పటి కాలం గురించి మాత్రమే అని గ్రహించాలని మనవి.

    Wodehouse ఏం అన్నాడన్నది వదిలెయ్యండి. ఈ విషయాల్లో మీ అభిప్రాయం మీది. కాబట్టి ఇక విరమిద్దాం.

    ReplyDelete
    Replies
    1. గురువు గారూ, శ్రీలక్ష్మి గారి కారీరుకు ఏమీ ఢోకా లేదు. The allegations against her were dismissed outright after due investigation and she rejoined duty with her head high without any break of service. PG Wodehouse భాషలో చెప్పాలంటే "she emerged without a stain on her character"

      ఎల్వీ సుబ్రహ్మణ్యం గారి కేసు కూడా అంతే. ఆయన మీద చల్లిన బురద వేసినోడికే తగిలింది.

      "అటువంటి ఒత్తిళ్ళకు తలొగ్గినట్లు *వినలేదు*"

      అదేదో పాటలో "చెవులుండే మనసుకే వినిపిస్తుందా ఇది" అన్నట్టుంది. కుదిరితే రామారావు కోర్టు కేసు తీర్పు & దగ్గుబాటి పుస్తకం చదవండి.

      "సర్వీసులో *ఉన్నప్పుడు* ఆ ప్రశ్న ఉండదు కదా"

      With due respect this is a naive comment. Perhaps the term "climbing" is unfamiliar to you. ఎందుకుండదు భేషుగ్గా ఉంటుంది. ఇతనే కాదు మీడియా, సినిమా, రాజకీయాలు లాంటి కొన్ని ఇరుసులతో, old boy network సాయంతో ఎదిగిన వారు వందలాది మంది.

      నేను నాదెండ్ల భాస్కర రావు గారిని మెచ్చుకున్నప్పుడు (అంతెందుకు శ్రీలక్ష్మి & ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా ఆంధ్రులే) మీకు నా వ్యాఖ్యలో కులం/ప్రాంతం కనిపించలేదు. మీరు వైఎస్ గురించి రాసినప్పుడు నేను మీకు కులం/మతం/ప్రాంతం మద్దతు/వ్యతిరేకత అంటకట్టలేదు, ఏదోలే మచ్చ సరిపెట్టుకుందాం అనీ అనలేదు. I can't forcibly prevent you from attributing motives to me but will not respond in a like manner.

      Delete
    2. >>*నేను నాదెండ్ల భాస్కర రావు గారిని మెచ్చుకున్నప్పుడు (అంతెందుకు శ్రీలక్ష్మి & ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా ఆంధ్రులే) *
      మీరు ఏదో కొందరు ఆంధ్రుల్ని మెచ్చుకున్నారన్నది నిజం. వాళ్ళంతా తెలుగుదేశం పార్టీకో / NTRకో/చంద్రబాబుకో వ్యతిరేకులో లేదా మహామేతగారితో పాటు కొంచెమో గొప్పో మేసినవారో అన్నది తెలుస్తూనే ఉంది. మీకున్న ఆంధ్రవిద్వేషబుధ్ధిని అది అపప్రథ అని ఋజువు చేయటం లేదు. ఆంధ్రాలోని అవినీతిపరుల్ని వెనకేసుకొని వస్తున్నారంతే. మీరన్నట్లు వాళ్ళంతా కోర్టుల్లో పులుకడిగిన ముత్యాలైపోవచ్చును దానికేం - పైవాళ్ళ ఆదేశాల మేరకు కోర్ట్లుల్లో సాక్ష్యాల్ని ప్రవేశపెట్టకపోతే మరేం జరుగుతుంది - తూతూ మంత్రం విచారణ కాక. అందరికీ తెలిసిన మురుగుమీద మీరు సెంటుజల్లేస్తే నమ్మే అమాయకులెవరూ లేరు లెండి.

      Delete
    3. ఏతావాతా తేల్చిందేమయ్యా అంటే పచ్చ కామెర్ల భజన మండలి మాత్రమే ఆంధ్రులు!
      ఈ లెక్కలో వైకాపాకు ఓట్లు వేసిన 49.9% కూడా ఆంధ్ర వ్యతిరేకులే అంటారేమో.

      Delete
    4. తెదేపా, చబానా వీరాభిమానులెవ్వరూ కూడా ఇప్పటి వరకు Mr. నిప్పు అసలు స్టేలు తెచ్చుకోవాల్సిన అవసరమేంటో ఒక్కరు కూడా చెప్పరు. ఆమాట కొస్తే అందరూ తెలు కుట్టిన దొంగలే.
      అందరూ దొంగలే అంటే వీరికి రుచించదు. ఎదుటి వాడు మాత్రమే దొంగ అన్నదే ఇక్కడ అందరికీ వర్తించే సూత్రం.

      Delete
    5. Jai garu - అటువంటి వాళ్ళకు తెలుగువాళ్ళంటే చంద్రబాబుకు చిడతలు కొట్టేవారు మాత్రమే ... వాళ్ళ లెక్కలో నేను/మనం ఎప్పటికీ తెలుగు వాళ్ళం కాలేము

      Delete
    6. >> పచ్చ కామెర్ల భజన మండలి మాత్రమే ఆంధ్రులు...
      పచ్చకామెర్లు ఏంటయ్యా? ముందు నువ్వు ఇతరుల పట్ల మర్యాదాపూర్వకంగా మాట్లాడటం నేర్చుకో. అవలి వాళ్ళని నువ్వు పచ్చకామెర్లు అంటే ఈవలి వాళ్ళవి పిచ్చికామెర్లు అనవలసి వస్తుంది. ఐనా నీ తెలంగాణా సంగతి చూసుకో చేతనైతే. ఆంధ్రా నాశనం కావాలో అని పిచ్చిమూకతో కలిసి అల్లర్లు చేస్తానంటే కుదర్దు పో.

      Delete
    7. ఇదే కదా నేను పోస్ట్ లో చెప్పింది. విషయం వదిలేసి, పదాల వెనుకబడి వ్యక్తిత్వహననాల వరకూ వెళతాం. అసలు విషయానికి కులమో/మతమో/ప్రాంతమో - ఏదో ఒక రంగేస్తాం. అందుకే తెలుగువాడికి తెలుగువాడే శతృవు అన్నాను.

      Delete
    8. @ Anonymous,

      వైసీపీ/టీఆరెస్ జఫాలెవ్వరూ ఇంతవరకు చంద్రబాబు మీద ఉన్న స్టేలేంటో చెప్పరు మరి. బాబ్లీ ప్రాజెక్ట్ అప్పుడు మహారాష్ట్రలో చేసిన ధర్నా కేసు తప్ప, తన పైన ఏ కేసులు పెండింగ్లో లేవని, మొన్న ఎన్నికల అఫిడవిట్లో బాబు స్వయంగా ప్రకటించాడు. స్టేలు ఉంటే అవి యాక్టివ్ కేసుల కిందే లెక్క. ఒకవేళ బాబు తప్పు ప్రకటిస్తే కోర్టుకేసి నిరూపించి లోపలేయించ వచ్చు కదా. ఎలాగూ మీ ప్రభుత్వమే ఉంది, ఇంకా యాక్షన్ తీస్కోకుండా పచ్చి అబద్దాలు చెప్తూ బతుకుతున్నారేమి.

      Delete
  5. @Vamsee. This blog post and the language used therein is in poor taste.

    @jai. Typical Telangana intellectual with hatred / bias against Andhra people wired in DNA. I am not a supporter of JP. He is a confused intellectual and should talk
    Less.
    @ vinnakota- You like YSR as much as Jai likes Andhra people.

    ReplyDelete
    Replies
    1. @Anonymous, dear sir/madam - the language used is with the essence of colloquial language. Well, you may not be aware of or did not experienced but I experienced what I explained in the post. Anyway, thanks for response.

      Delete
  6. No further comments from me either accepting or rejecting others' statements appearing here.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన