Posts

Showing posts from April, 2016

ఇంతకీ నేను సెప్పోచ్చేది ఏంటంటే - 'సరైనోడు' సినిమా గురించి

ఇంతకీ నేను సెప్పోచ్చేది ఏంటంటే - 'సరైనోడు' సినిమా గురించి
***********************************************************        "ఆత్మ నాశనం లేనట్టిది. ఆయుధములతోనో, మరే విధమైన రీతులలోనో ఎవరూ ఆత్మను నాశనమొందింపజాలరు." అని ఆ భగవంతుడు ఏనాడో మహాభారత యుద్ధకాలంలోనే చెప్పాడు. పాపం మన చిత్రాలలోని ప్రతినాయకులు ఈ సత్యమును తెలుసుకోనలేక అనవసరంగా నాయకుడిపై యుద్ధం చేస్తుంటారు, ఆయుధాలు ప్రయోగిస్తుంటారు. ఎన్నో వందల, వేల చిత్రాలలో ఇప్పటికే నిరూపితమైనప్పటికీ మళ్ళీ ఈ సరైనోడు సినిమాలో కూడా ఆది పినిశెట్టి తెలివిలేకుండా మళ్ళీ అదే పని చేశాడు. ఎవరన్నా పూనుకుని మన ప్రతినాయకులని ఎడ్యుకేట్ చెయ్యండయ్యా. ఇక 'సరైనోడు' సినిమా గురించి. రెండు వేర్వేరు తరహా ఇమేజ్ లు ఉన్న అల్లు అర్జున్, బోయపాటి శ్రీనులు కలిసి పని చేస్తున్న సినిమా అయినప్పటికీ రూపకర్తలు ముందే జనాలకు క్లారిటీ ఇచ్చారు 'ఇది ఊర మాస్' సినిమా అని. కానీ, అటు బోయపాటి తరహాలోనూ కాక, ఇటు అల్లు అర్జున్ తరహాలోనూ కాక ఇంకోలా తయారయ్యింది సినిమా. కథ పరంగా చెప్పుకోవడానికేమీ పెద్దగా లేదు, ఆశించకూడదు కూడా. ఇక బోయపాటి శ్రీను బహుశా భగ…

'బాబు' కేక

'బాబు' కేక  ************ ఈ 'బాబు' రాజకీయ బాబు కాదులెండి, సినిమా బాబు. సినిమా రంగంతో పరిచయం ఉన్నవారికి, అభిమాన సంఘాల వారికి 'బాబు' అంటే ఏంటో చాలా వివరంగా తెలుసు. ఈ 'బాబు'ల్లో రెండు రకాల బాబులు ఉంటారు. ఒక పెద్ద ఇమేజ్ ఉన్న కుటుంబంలోంచి వచ్చిన వారసులు ఒకటో రకం 'బాబు'లు, రెండో రకం 'బాబు'లు వరుసగా మాంచి హిట్లు సాధించి ఊపుమీదున్న హీరోలు అన్నమాట. ఈ 'బాబు'ల తీరు ఎలా ఉంటుందంటే  ... 'బాబు' ఒక సన్నివేశంలో నటించి పక్కకు వచ్చాడు అన్నమాట.  బాబు - ఎలా ఉంది మన (సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నమాట) ఆక్టింగ్? దర్శకుడు - 'బాబూ, అసలు ఒక్క టేక్ లో మొత్తం 5 నిమిషాల సీన్ చించేశారు బాబూ. ఆశలు నేనైతే 'షాట్ ఓకే' అని చెప్పడం మర్చిపోయి అలా తన్మయత్వంతో ఉండిపోయాను అంటే నమ్మండి. అసలు మీరు ఇక్కడే ఉంది టైం వేస్ట్ చేస్తున్నారు బాబు.  బాలీవుడ్దో లేక హాలీవుడ్దో వెళ్ళారంటే అక్కడి హీరోలందరూ బుట్ట సర్డుకోవాల్సిందే.  హీరోయిన్ - ఓహ్ వావ్, నేను అస్సలు నమ్మలేకపోతున్నాను అంటే నమ్మండి బాబు గారు. అసలు హౌ కాన్ యు డు లైక్ దట్ బాబు గారు, యు అరె యాన్ అమేజింగ్ ఆక్టర్ యు నో ... …

రాజకీయ సినిమా

రాజకీయ సినిమా
******************* మున్నా సినిమా చూసిన వారికి అందులో ప్రకాష్ రాజ్ మరియు రాహుల్ దేవ్ పాత్రలు గుర్తుండే ఉంటాయనుకుంటాను. ప్రకాష్ రాజ్ తెలివిగా తన దగ్గర పనిచేసిన రాహుల్ దేవ్ ని తనకే ఎదురు తిరిగినట్టుగా చేసి ప్రత్యర్థిగా మారుస్తాడు. దాంతో, ప్రకాష్ రాజ్ అంటే పడని వారు రాహుల్ దేవ్ దగ్గరికి వెళ్తారు. ఇద్దరూ కలిసి వారిని బఫూన్ లను చెయ్యటం. ఇలా సాగుతుంది స్క్రీన్ ప్లే. ఇప్పుడు మన రాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే నాకు ఎందుకో అదే గుర్తుకు వస్తోంది. ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతోంది; శంఖుస్థాపనలు, వృధా ఖర్చులు, ప్రచార పటాటోపం తప్ప క్షేత్ర స్థాయిలో జరగుతున్నదేమీ లేదు. అందినకాడికి దోచుకుంటున్నారు. దాంతో, మూడేళ్ళ తరువాతి పరిస్థితి ఏంటి అనేది ఇప్పటినుంచే దార్సనికుడి బుర్రకు తట్టి, పక్కా స్క్రీన్ ప్లే రచించినట్టు అనిపిస్తోంది. తెర మీది 'అత్యంత శక్తివంతమైన' (???) బొమ్మ రంగంలోకి దిగింది. 'జనసేన' మళ్ళీ పెట్టెలోంచి బయటకు రాబోతోంది. దీని మూలంగా జరగబోయేది ఏమిటంటే - సొంత పార్టీలోని అసంతృప్తులు, ఇతర పార్టీలలోని ఆశావహులు 'జనసేన' వైపు మళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్…

What I am saying is ... SGS Review

What I am saying is ...
***************************
... Sardar Gabbar Singh movie - my review
Story - this is age old story, nothing new but it still has got elements to make it a commercial hit if executed properly where this team (???) or 'power of ONE' failed to do so. Though the plot has got importance for many characters, the team of ONE ignored every single character or forgot to develop/etch proper characterisation for other roles. Not even the main character Sardar Gabbar Singh. Every character stood at a distance of few miles from what is called 'clarity'. Everyone including PK appeared with question mark faces in most of the scenes as they don't know what to do or what supposed to do.
Pavan Kalyan - yes, as said this is power of 'ONE' and he is the only one that you can either praise or blame for anything in this movie. He came, he tried to do what he know and did something else. There is no character that can stand opposite PK in this movie. None o…

సర్దార్ గబ్బర్ సింగ్ ...

సర్దార్ గబ్బర్ సింగ్ ...
**********************
గబ్బర్ సింగ్ మొదటి భాగంలో అంత్యాక్షరి సన్నివేశంలో ఒక తమాషా సంభాషణ ఉంటుంది. గబ్బర్ సింగ్ ఒక రౌడీని పాటలో బేస్ లేదు అని అంటే 'బ్రెయిన్ కాడ గన్ను పెట్టి బేస్ అంటే ఎట్టా వస్తాది సారూ' అంటాడు. 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రరాజానికి పని చేసిన అందరి పరిస్థితి బహుశా ఆ రౌడి పరిస్థితి లాంటిదే అయినట్టుంది.
కథ రాసింది ఎవరు? పవన్
చిత్రానువాదం (స్క్రీన్ ప్లే) ఎవరు? పవన్
నిర్మాత ఎవరు? పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మరియు పవన్ స్నేహితులు 'కథ ఎలా ఉంది?' అని అడిగితే ఎవరైనా ఏం చెప్పగలరు? 'మీరు రాసిన కథ బాలేదు, ఇది ఇక్కడ మార్చాలి, అది అక్కడ మార్చాలి' గట్రా ఎవరైనా చెప్తే వారినే మార్చేస్తారు. కాబట్టి చిత్రరాజం ఈ విధంగా తయారైనది అని భావించవలసివస్తోంది. ఎవరి పని వారిని చేయనిచ్చి ఉంటే ఇది తప్పకుండా మరో 'గబ్బర్ సింగ్' లాగా అభిమానులను, ప్రజలను, కొన్నోళ్ళను అందరినీ అలరించి ఉండేది.
(పూర్తి రివ్యూ త్వరలో హ హ హ - రాజా సర్దార్ గబ్బర్ సింగ్ కంటే ముందే ఉంటుంది, ఎం చేస్తాం నాక్కూడా రాజకీయాల్లోకి వెళ్లాలని ఉంది, ఇంకో కొన్ని…